అసోం నూతన గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియా ప్రమాణం

గువాహటి: అసోం రాష్ట్ర కొత్త గవర్నర్‌గా గులాబ్‌చంద్‌ కటారియా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకు అసోం గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్‌ జగదీశ్‌ ముఖి పదవీకాలం ముగియడంతో ఆయన

Read more