అవినీతికి పాల్ప‌డేవారెవ‌రూ త‌ప్పించుకోలేరుః అసోం సీఎం సోనోవాల్

కోల్‌కతా: అవినీతికి పాల్పడేవారెవరూ తమ నుంచి తప్పించుకోలేరని, అవినీతిపై పోరాటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని అసోం ముఖ్యమంత్రి స‌ర్భానంద సోనోవాల్‌ అన్నారు. ఒకవేళ తానే తప్పుచేసినట్లు

Read more