ఏసియన్‌ పెయింట్స్‌ డౌన్‌, ఐటిఐ అప్‌

ముంబై, :ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణంలో గల ఉత్పత్తి యూనిట్‌లో అగ్నిప్రమాదం సంభవించినట్లు ఏసియన్‌ పెయింట్స్‌ పేర్కొంది. అయితే మంటలు అదుపులోకి వచ్చినట్లు తెలియచేసింది. ప్రమాదం కారణంగా ఎంతమేర నష్టం

Read more