విశాఖ రైల్వేజోన్ పై నిర్ణ‌యం ప్ర‌భుత్వానిదేః అశ్వ‌ని లోహానీ

విశాఖపట్నం: రైల్వేబోర్డు ఛైర్మన్‌ అశ్వని లోహాని బుధవారం విశాఖ రైల్వేస్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం తూర్పు కోస్తారైల్వే జీఎం ఉమేష్‌సింగ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ రైల్వేజోన్‌

Read more