ఎలక్షన్‌ కమిషనర్‌ పదవికి అశోక్‌ లావాసా రాజీనామా!

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా తన పదవికి రాజీనామా చేశారు. లావాసా తన రాజీనామాను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు సమర్పించినట్లు సమాచారం. ఆయన రాజీనామాను

Read more