రాజస్థాన్‌లో పదవుల పంపకాలు

జైపూర్‌: రాజస్థాన్‌లో పదవుల పంపకాల్లో స్పష్టత వచ్చింది. సిఎం అశోక్‌ గెహ్లట్‌ సూచనల మేరకు బుధవారం రాత్రి కొత్త మంత్రులకు గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్‌ పోర్టిపోలియోలు కెటాయించారు.

Read more