గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాజీనామా

గాంధీనగర్‌: లోక్‌సభ ఎన్నికలకు మందు గుజరాత్‌లో కాంగ్రెస్‌కు షాక్‌ తగిలింది. ఉంఝా నియోజకవర్గం కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు ఆషా పటేల్‌ శనివారంనాడు పార్టీకి , అసెంబ్లీకి రాజీనామా చేశారు.

Read more