ఏప్రిల్‌ నుంచి కొత్త పెన్షన్లు

57 సంవత్సరాలు నిండి…అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్‌ వచ్చేలా చర్యలు తీసుకోండి 19.11.2018 ఓటరు లిస్టు ఆధారంగా వివరాలు సిద్దం చేయండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్‌.కె.జోషి

Read more

ఆసరా పింఛన్ల బకాయిలు చెల్లింపు

ఆసరా పింఛన్ల బకాయిలు చెల్లింపు హైదరాబాద్‌: తెలంగాణలో ఆసరా పింఛన్ల బకాయిలను ఇవాల్టినుంచి చెలించనున్నారు. ఇందుకు గానూ ప్రభుత్వం రూ.385 కోట్ల నిధులను విడుదల చేసింది.

Read more