ఆకర్ణ ధనురాసనం

ఆకర్ణ ధనురాసనం ఈ ఆసనం ఆకారం చూడటానికి విలుకాడు విల్లు ఎక్కుపెట్టినట్లుగా ఉంటుంది. ఇది రెండు విధానాలు. మొదటి దానికన్నా రెండవ విధానం చాలా కష్టంగా ఉంటుంది.

Read more

అర్థ శలభాసనం

అర్థ శలభాసనం ఈ ఆసనం వేయడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి. దీనిని వేసిన తరువాత చూస్తే ‘మిడత ఆకారంలో ఉంటుంది. కాట్టి దీనిని అర్థశలభాసనం అని అంటారు.

Read more

ప్రాణాయామం అంటే…

ప్రాణాయామం అంటే… యోగ శాస్త్రములో అతి ప్రధానమైనది ‘ప్రాణాయామము. ప్రాణవాయువ్ఞ గాలి దీనిద్వారా ప్రాణశక్తిని అధికం చేసుకోవడమే ప్రాణాయామము. శ్వాసక్రియ అతి సాధారణంగా జరిగేదే అయినా, దాన్ని

Read more

నటరాజాసనం

నటరాజాసనం పరమేశ్వరుడి నాట్యస్థితిని తెలియజేసే ఆసనం ఇది. అందువలనే దీనికి నటరాజాసనం అని పేరు వచ్చింది. ఆసన విధానం నిటారుగా రెండు కాళ్లనూ దగ్గరకు చేర్చి నుంచోవాలి.

Read more

తోలంగులాసనం

తోలంగులాసనం ఈ ఆసాన్ని వేయడం వలన ఉదరంలో చెడు వాయువ్ఞలు బయటకి పోతాయి. శరీరములోని భాగాలు కూడా శుభ్రపడతాయి. ఇది తులాదండం లాగ ఉంటుంది. అందువలన దీనికి

Read more

పాదహస్తాసనం

పాదహస్తాసనం ఈ ఆసనం వేయడం వలన ఎముకలకు మంచి బలం వస్తుంది. గతములో కాళ్లు విరగటం వలన ఏర్పడిన తేడాలు ఈ ఆసనం వల్ల నివారించబడతాయి. ఆసన

Read more

స్త్రీలకు మేలు చేసే భుజంగాసనం

స్త్రీలకు మేలు చేసే భుజంగాసనం సంస్కృతంలో భుజంగ అంటే నాగుపాము అని ఆసన అంటే వ్యాయామం అని అర్థం. భుజంగాసనం చాలా సులువైన రీతిగా చెప్పవచ్చు. అయితే,

Read more