బ్యాంకుల్లో కన్సాలిడేషన్‌ అవసరమే

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలో కన్సాలిడేషన్‌ అత్యవసరమని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యం గట్టిగా అభిప్రాయపడ్డారు. దేశంలో ఆరేడు పెద్దబ్యాంకులుంటే చాలని కూడా ఆయన అన్నారు.

Read more