బురారీని సంద‌ర్శించిన సీఎం కేజ్రీవాల్‌

దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేపిన మృతదేహాల ఘటన స్థలాన్ని సీఎం అర‌వింద్‌ కేజ్రీవాల్‌ పరిశీలించారు. ఢిల్లిలోని బురారీలో ప్రాంతంలో ఓ ఇంట్లో 11 మృతదేహాలు ఉండడం

Read more

సీఎం కేజ్రీవాల్‌కు అస్వ‌స్థ‌త‌

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అస్వస్థతకు గుయ్యారు. ఐఏఎస్ ల సమ్మెను నిరసిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ కార్యాలయంలో తొమ్మిది రోజుల పాటు ఆయన ధర్నా

Read more

దీక్ష విరమించిన సీఎం కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: లెఫ్టినెంట్‌ గవర్నర్‌ నివాసంలో గత 9రోజులుగా దీక్ష చేస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ దీక్ష విరమించారు. విధుల్లోకి వచ్చారు. ఆప్‌ ఎఎమ్మెల్యేల ఆందోళన ముగిసింది.

Read more

ఆప్ ర్యాలీ..మెట్రో స్టేష‌న్ల మూసివేత‌

ఢిల్లీ: దేశ రాజధానిలో రాజకీయ గందరగోళం నెలకొంది. దిల్లీ పాలనలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్జీ) తీరును నిరసిస్తూ గత ఆరు రోజులుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎల్జీ

Read more

ఆందోళన కొనసాగిస్తోన్న సీఎం అరవింద్‌

ఢిల్లీ: లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తనమంత్రివర్గంతో కలిసి నిరసన వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. ఐఎఎస్‌ అధికారులు చేస్తోన్న ఆందోళనను

Read more

అసెంబ్లీ గైర్హాజ‌రుపై కేజ్రివాల్ పై కేసు

న్యూఢిల్లీః ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌పై ఎమ్మెల్యే కపిల్ మిశ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. శాసనసభకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 శాతం కూడా హాజరుకాలేదని, ముఖ్యమంత్రి

Read more

సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మేనల్లుడి అవినీతి మకిలీ

న్యూఢిల్లీ: పిడబ్ల్యూడి కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మేనల్లుడు విన§్‌ు బన్సాల్‌ ఆరోపణలు ఎదుర్కోంటున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం విన§్‌ును

Read more

ఆప్ స‌ల‌హాదారులకు కేంద్ర హోంశాఖ‌ ఉద్వాస‌న‌

న్యూఢిల్లీ: లాభదాయక పదవుల కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు 20 మంది ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలకు ఊరట నిచ్చిన ఉపశమనం నుంచి తేరుకోకముందే కేంద్ర ప్రభుత్వం

Read more

ఇరువురికి కేజ్రీవాల్ క్ష‌మాప‌ణ‌

  న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ క్షమాపణల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవల పంజాబ్ మాజీమంత్రి బిక్రమ్ సింగ్

Read more

అర‌వింద్ నివాసం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

న్యూఢిల్లీఃఇటీవ‌ల‌ ఓ సమావేశానికి హాజరైన తనపై ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు దాడి చేశారని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాశ్ ఇచ్చిన ఫిర్యాదు సంచ‌ల‌నం

Read more