ప్రభుత్వానికి ఎల్‌ఐసి బోనస్‌

హైదరాబాద్‌: ఎల్‌ఐసి ప్రభుత్వానికి బోనస్‌ కింద 2,206.70 కోట్లరూపాయలు అందజేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి ఎల్‌ఐసి ఛైర్మన్‌ వికె శర్మ చెక్కును అందజేశారు.

Read more