భారతీయ అమెరికన్‌ స్కాలర్‌కు నగదు ప్రోత్సాహకం

కీలక క్యాన్సర్‌ నిర్దారణ సూచీలను( బయోమార్కర్లు) గుర్తించిన భారతీయ అమెరికన్‌ పరిశోధకుడు అరుల్‌ చిన్నయ్యన్‌కు రూ. 47.25 కోట్ల (6.5 మిలియన్ల డాలర్లు) నగదు ప్రోత్సాహకం దక్కింది.

Read more