హ‌ర్ష‌కుమార్‌ను అడ్డుకున పోలీసులు

Kakinada: మాజీ ఎంపీ హ‌ర్ష‌కుమార్‌ను తూర్పుగోదావ‌రి జిల్లా అమ‌లాపురంలో ప్ర‌వేశించ‌కుండా పోలీసులు అడ్డుకున్నారు.  ఈదరపల్లిలో అడ్డుకుని కారులోనే నిర్బంధించారు. హర్షకుమార్ అంబాజీపేటలో పోలీసులపై నుండి పోనిచ్చి భయభ్రాంతులకు చేశారు.

Read more