ఎయిరిండియా మాజీ చీఫ్‌పై సిబిఐ కేసు

ఎయిరిండియా మాజీ చీఫ్‌ అరవింద్‌ జాధవ్‌పై సిబిఐ అవినీతి కేసు దాఖలు చేసింది. జనరల్‌ మేనేజర్‌ స్థాయి అధికారుల నియామకం విషయంలో నిబంధనలను ఉల్లంఘించారని సిబిఐ ఆరొపించింది.

Read more