ఆక్వా ఎక్స్‌పో-2019 ప్రారంభం

హైదరాబాద్‌: హైటెక్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో ఆక్వా ఎక్స్‌పో 2019ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్‌ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ..మత్స్యకారులను ఆదుకోవడంలో తెలంగాణ సర్కార్‌ దేశానికే

Read more