ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ట్రాన్స్‌జెండర్‌

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలి ట్రాన్స్‌జెండర్‌ అప్సరా రెడ్డిని ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నియమించారు. ఈమేరకు మంగళవారం రాహుల్‌ గాంధీ తన

Read more