జర్మనీ నుంచి యాపిల్స్‌ దిగుమతి

న్యూఢిల్లీ: భారత్‌ మొట్టమొదటిసారిగా జర్మనీనుంచి యాపిల్స్‌ను దిగుమతిచేసుకుంటున్నది. వెయ్యిమెట్రిక్‌టన్నుల యాపిల్స్‌ను మొదటిదశలో దిగుమతిచేసుకుంటుంది. రాయల్‌గేలా యాపిల్స్‌ ఇప్పటికే అమెరికా, ఇటలీ, న్యూజిలాండ్‌,చిలీనుంచి దిగుమతిచేసుకుంటున్నది. భారతీయ వినియోగదారులు జర్మనీ

Read more