రైతుల అభిప్రాయాల నమోదులో సాంకేతిక లోపం

అమరావతి: రాజధాని అంశంపై అమరావతి ప్రాంత రైతుల నుంచి ఆన్ లైన్ ద్వారా సేకరిస్తున్న అభిప్రాయ సేకరణకు ఆటంకం కలిగింది. నమోదు ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తింది.

Read more

నాదెండ్ల వేణుకు నేడు సీఆర్డీఏ నోటీసులు

అమరావతి: అక్రమ కట్టడాల నేపథ్యంలో సీఆర్డీఏ నోటీసుల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే పలువురికి నోటీసులు అందజేసిన సీఆర్డీఏ నేడు కూడా కరకట్టపై అక్రమ కట్టడాలకు నోటీసులు అందజేసింది.

Read more