ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల

విద్యార్థులు ఎదురు చేస్తున్నఏపీ పాలిసెట్ ఫ‌లితాలు వచ్చేసాయి. ఏపీ పాలిసెట్-2022 ఫ‌లితాలు విడుదలయ్యాయి. ఈ ఫ‌లితాల‌ను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు.

Read more