సిఎం నూతన కార్యాలయం ప్రారంభం

సిఎం నూతన కార్యాలయం ప్రారంభం వెలగపూడి: ఇక్కడి సచివాలయంలోని సిఎం నూతన కార్యాలయాన్ని సిఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. మొదటి భవనం తొలి అంతస్తులో సిఎం కార్యాలయం ఏర్పాటుచేశారు.

Read more