ఏపి ప్రభుత్వ సలహాదారుగా కృష్టమోహన్‌

అమరావతి: ఏపి ప్రభుత్వ సలహాదారుగా జివిడి కృష్ణమోహన్‌ నియమితులయ్యారు. కమ్యూనికేషన్స్‌ సలహాదారుగా ఆయన వ్యవహరించనున్నారు. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులను సిఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం జారీ చేశారు.

Read more