ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో అతిథులకు నోరూరించే వంటకాలు..

విశాఖ వేదికగా ఏపీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. సమ్మిట్‌కు సీఎం జగన్ తో పాటు దేశ, విదేశాల నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు.

Read more