ఏపి ఎంసెట్‌ ఫలితాలు విడుదల

అమరావతి: ఏపిలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్‌2020 ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ విడుదల చేశారు. http://www.results.manabadi.co.in,

Read more