సిలబస్‌లో భగవద్గీతను చేర్చడాన్ని తప్పుపట్టిన కమలహాసన్‌

చెన్నై: తమిళనాడులోని అన్నామలై యూనివర్సిటీ సిలబస్‌లో భగవద్గీతను ప్రస్తావించడం సరికాదని మక్కల్‌ నీది మయ్యమ్‌ పార్టీ అధ్యక్షుడు కమలహాసన్‌ విమర్శించారు. మతం అనే అంశాన్ని విద్యార్థులకు ఆపాదించకూడదని,

Read more