అన్నా యూనివర్శిటీలో ఆడిట్‌ కోర్సుగా భగవద్గీత

chennai: అన్నా యూనివర్శిటీలో ఇంజనీరింగ్‌ పిజి విద్యార్థులకు ఆడిట్‌ కోర్సుగా భగవద్గీతను చేర్చారు. ఇది వివాదాస్పదమైంది. వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి గీతను ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టినట్లు యూనివర్శిటీ పేర్కొంది.

Read more