చంద్రబాబును విమర్శించిన రాజధాని రైతులు

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు తమను మోసం చేశాడంటూ రాజధాని రైతులు తీవ్రంగా విమర్శించారు. తూళ్లూరులో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో రాజధాని రైతులు, కూలీలు పాల్లొన్నారు.

Read more