రవిప్రకాశ్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌: టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఏబీసీఎల్‌ షేర్లు అమ్మకంపై ఎన్‌సీఎల్‌టీ(నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌)లో ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ వాయిదా పడింది.

Read more