పౌర‌విమాన‌యాన శాఖ సెక్రెట‌రీగా రాజీవ్ బ‌న్స‌ల్‌ నియామకం

న్యూఢిల్లీ : రాజీవ్ బ‌న్స‌ల్ పౌర‌విమానయాన శాఖ సెక్రెట‌రీగా నియమితుల‌య్యారు. ప్ర‌స్తుతం పౌర‌విమానయాన శాఖ సెక్రెట‌రీగా పనిచేస్తున్న ప్ర‌దీప్‌సింగ్‌ ఖ‌రోలా సెప్టెంబ‌ర్ 30న ప‌ద‌వీ విర‌మ‌ణ చేయ‌నుండ‌టంతో..

Read more