గుండెపోటుతో ఎమ్మెల్యే మృతి

చెన్నై: ఏఐఏడీఎంకే శాసనసభ్యుడు ఆర్‌. కనగరాజ్‌(67) గుండెపోటుతో ఈ ఉదయం మృతిచెందారు. సులార్‌ నియోజకవర్గ నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. సీఎం పళనిస్వామితో పాటు పలువురు మంత్రులు

Read more