ఐఐఎంతో ప్రభుత్వం ఒప్పందం

Amaravati: అవినీతిని రూపుమాపడానికి, కేసుల విచారణలో సాంకేతిక సహకారం తీసుకునేందుకు ఎపి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఐఐఎంతో వైసీపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.

Read more