రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌

సౌతాంప్టన్‌: ప్రపంచకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌, ఆఫ్ఘనిస్తాన్‌ మధ్య ఆసక్తికర పోరు జరగుతుంది. బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌తో బరిలోకి దిగి రెండు వికెట్లు కోల్పోయింది. ముజీబ్‌ రెహ్మాన్‌కే మొదటి వికెట్‌

Read more