ఎస్‌బ్యాంకు బోర్డులో ఆర్‌బిఐ ప్రతినిధి

ముంబయి: ప్రైవేటురంగంలోని ఎస్‌బ్యాంకు డైరెక్టర్ల బోర్డులో ఆర్‌బిఐ మాజీ డిప్యూటి గవర్నర్‌ ఆర్‌.గాంధీని నియమించింది. యెస్‌బ్యాంకు షేర్లు సుమారు నాలుగుశాతానికిపైగా క్షీణించాయి. అదనపు డైరెక్టర్‌గా ఆర్‌.గాంధీ వ్యవహరిస్తారు.

Read more