ఏపీ విద్యాశాఖ మంత్రికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దంపతులకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సీబీఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు తీర్పును

Read more