అమెరికా కంటే చైనా ముందడుగు

బీజింగ్‌: అన్ని విషయాలో ముందుండే అమెరికాను తాజాగా డ్రాగన్‌ చైనా ఇప్పుడు వెనక్కి తొసింది. ప్రపంచంలోనే 5జీ సేవలను వినియోగిస్తున్న తొలి జిల్లాగా షాంఘై రికార్డు సృష్టించింది.

Read more