రెండున్నరేళ్లలో 30 కోట్ల జియో వినియోగదారులు

న్యూఢిల్లీ: కస్టమర్లను ఆకట్టుకోవడంలో రిలయన్స్‌ జియో తనకు తానే సాటి. టెలికం సేవలు ప్రారంభించిన రెండున్నరేళ్లలోనే 30 కోట్ల మంది వినియోగదారులు కలిగివున్న సంస్థగా జియో అవతరించింది.

Read more