తాలిబన్ల దాడి..28 మంది పోలీసులు మృతి

కాబూల్‌: ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్లు రేచిపోయారు. భద్రతాదళాల చెక్‌పాయింట్లు లక్ష్యంగా ఉగ్రవాదులు జరిపిన వరుస దాడుల్లో 28 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఆఫ్ఘన్‌లో శాంతి నెలకొల్పేందుకు కార్యాచరణను

Read more