యామ్‌ప్లస్‌ ఎనర్జీ కొనుగోలుకు పెట్రోనాస్‌ ఆసక్తి

ముంబై: భారత్‌కు చెందిన రూఫ్‌టాప్‌ సోలార్‌ పవర్‌ కంపెనీ యామ్‌ప్లస్‌ ఎనర్జీని కొనుగోలు చేసేందుకు మలేషియా ప్రభుత్వరంగ దిగ్గజ సంస్థ పెట్రోలియం నసియోనాల్‌ బెర్హాడ్‌ కంపెనీ ముందుకొచ్చింది.

Read more