తెలంగాణ మేడారం మహా జాతరకు తేదీలు ఖరారు!

వచ్చే ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు జాతర హైదరాబాద్ః తెలంగాణ కుంభమేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతరగా మేడారం మహా జాతరకు గుర్తింపు ఉంది.

Read more