తిరుమలకు పోటెత్తిన భక్తులు..శ్రీవారి దర్శనానికి 20 గంటలు

సమ్మర్ కావడం..సెలవులు కావడం తో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ప్రస్తుతం దర్శనానికి 20 గంటల సమయం పడుతుంది. బుధవారం 74,995 మంది భక్తులు

Read more