ప్రపంచ నెంబర్‌ వన్‌గా షూటర్‌ అపూర్వి

భారత షూటర్‌ అపూర్వి చండేలా(26) ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ప్రపంచ షూటింగ్‌ ర్యాంకింగ్స్‌లో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో ఈమె అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది.

Read more