మెగాస్టార్ చిరంజీవి నటించిన సై రా నరసింహ రెడ్డి – మేకింగ్ వీడియో

సైరా చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం వంటి 5 భాషల్లో విడుదల కానుంది.

మెగాస్టార్ చిరంజీవి, అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, నిహారికా, బ్రహ్మజీ తదితరులు నటించారు.

For more movie updates please visit
https://www.vaartha.com/news/movies/

Please like us on Facebook to get more updates on your social network