స్విమ్ సూట్ చిరుత

Saaraa jane dayas

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన పంజా చిత్రంలో నటించింది సారా జేన్ డయాస్.
ఇక సోషల్ మీడియాలో నిరంతరం వేడెక్కించే ట్రీట్ ఇస్తున్నా ఈ అమ్మడిని ఎవరూ పట్టించుకున్నదేం లేదు. తాజాగా సారా మరో కొత్త ఫోటోషూట్ తో అంతర్జాలాన్ని హీటెక్కించింది. ఈ ఫోటోలో పూల్ సైడ్ స్విమ్ సూట్ తో అగ్గి రాజేసింది. ఆ స్విమ్ సూట్ పై చిరుత పులి సంగతేమో కానీ.. సారా వేడెక్కించే రూపం మాత్రం యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా స్విమ్ సూట్ కం బికినీలో సారా థై సొగసులు బోయ్స్ కంటికి కునుకు పట్టనివ్వని ట్రీటిచ్చాయి. ఇటీవలే ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ లో నటించిన సారా స్టార్ స్పోర్ట్స్ రిపోర్టర్ గా నటించిన సంగతి తెలిసిందే. క్రికెటర్ తో ఎఫైర్ నడిపించిన కిలాడీ జర్నలిస్టుగా మైమరిపించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/