ఏపీలో కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభం

Swearing-in-Ceremony of Ministers at AP Secretariat, Velagapudi LIVE

అమరావతి: ఏపీలో క్రొత్తగా ఎన్నికైన మంత్రుల ప్రమాణ స్వీకారం ప్రారంభమైంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. మొదటగా అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:  https://www.vaartha.com/telangana/