ఎస్‌ఐ సహా ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

SI Suspended

Guntur: గుంటూరులో ఎస్‌ఐ బాలకృష్ణ సహా ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళపై అసభ్యకరంగా వ్యవహరించటం, మాట్లాడటం ఘటనపై ఎస్పీ రామకృష్ణ విచారించి చర్యలు తీసుకున్నారు

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/