సుష్మాస్వరాజ్‌ అస్థికలు గంగా నదిలో కలిపిన కూతురు

Bansuri Swaraj,Swaraj Kaushal
Bansuri Swaraj,Swaraj Kaushal

లక్నో: బిజెపి సినియర్‌ నేతల, మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ మంగళవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఆమె అంత్యక్రియలు ఢిల్లీలో జరిగాయి. ఈ క్రమంలో సుష్మా అస్థికలను ఆమె కుమార్తె బాన్సురీ స్వరాజ్ యుపిలోని హపూర్ వద్ద ఈరోజు గంగా నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో సుష్మా భర్త స్వరాజ్ కౌవల్ తదితరులు పాల్గొన్నారు. సుష్మా ఆత్మకు శాంతి కలగాలని వారు గంగా నది వద్ద పూజలు చేశారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/