ఒడిశా మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి

Visakhapatnam: పశ్చిమ బెంగాల్ నుంచి ఒడిశా మీదుగా కోస్తా వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న ఇరవై నాలుగు గంటల్లో కోస్తాలో అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని, రాయలసీమలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/