ఎఐసిసి అధికార ప్రతినిధిగా సుప్రియా శ్రీనాతే

New Delhi: ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) అధికార ప్రతినిధిగా సుప్రియా శ్రీనాతే కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా నియామకానికి పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆమోదం తెలిపారని ఆ పార్టీ సమాచార విభాగం ఇన్ఛార్జి రణదీప్ సింగ్ సుర్జేవాలా
పేర్కొన్నారు. మాజీ జర్నలిస్టు సుప్రియ 2019 లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లోని మహరాజ్గంజ్నుంచి పోటీ చేశారు.