రోడ్‌ షోలు, బైక్‌ ర్యాలీల పిటిషన్‌పై తిరస్కృతి

స్యూఢిల్లీ :ఉత్తర ప్రదేశ్‌ మాజీ డీజీపీ ఎన్నికల సందర్భంగా రోడ్‌ షోలు బైక్‌ ర్యాలీలను నిషేధించేలా భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశంచాలటూ దాఖలు చేసిన ఓ పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. మేబు దీన్ని విచారించబోవడం లేదు అని సుప్రింకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ రంజన్‌ గొగో§్‌ు జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఉత్తర ప్రదేశ్‌ మాజీ డీజీపీ విక్రమ్‌ పింగ్‌ శైనిక అగర్వాల్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ పై న్యాయవాది విరాగ్‌ గుప్తా విచారణకు హజరయ్యారు.రోడ్‌ షోలు,బైక్‌ ర్యాలీలు ఎన్నికల సంఘం నిబంధరలకు విరుద్ధబనీ పర్యాంనణానికి ముప్పు కలిగిస్తాయని పిటిషన్‌ లో తెలిపారు.

https://www.vaartha.com/news/national/
మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: