రాజధానిలో కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం

రాజధానిలో కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Pollution in the capital

New Delhi: దేశ రాజధానిలో కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లిలో కాలుష్యంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టింది. హైడ్రోజన్‌ ఆధారిత ఇంధనానికి సంబంధించిన జపాన్‌ టెక్నాలజీని అధ్యయనం చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీనిపై డిసెంబర్‌ 3వ తేదీలోగా ఒక నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం ) వ్యాసాల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/kids/